This version of the page http://telugu.samayam.com/articleshow/59145131.cms (0.0.0.0) stored by archive.org.ua. It represents a snapshot of the page as of 2017-08-05. The original page over time could change.
gst council lowers tax rates for 66 items, including insulin, printers and pickles - gst news in Telugu, Samayam Telugu
 
  • బిజినెస్
  • జీఎస్టీ న్యూస్
  • బిజినెస్ న్యూస్
  • బడ్జెట్

జీఎస్టీ న్యూస్

  • Telugu News » 
  • business » 
  • gst news » 
  • gst council lowers tax rates for 66 items, including insulin, printers and pickles

జీఎస్టీ అమల్లోకి వచ్చాక వీటిపై పన్ను తగ్గుతుంది!

Keywords: వస్తు సేవల పన్ను వల్ల కలిగే ప్రయోజనాలు | వస్తు సేవల పన్ను | జీఎస్సీ కౌన్సిల్ 16 వ సమావేశం | జీఎస్టీ | కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ | ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ | Union Finance Ministry | Implimentation of GST | GST 16 Counsil Meeting | GST | Goods Service Tax | Aruj Jaitley
Share
Tweet
ఫోటోలు పంచుకోవడం
వస్తు, సేవలపన్ను (జీఎస్టీ) అమల్లోకి రావడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి 16à°µ సమావేశం తర్వాత కేంద్రం తీపికబురు అందించింది. మొత్తం 66 వస్తువులపై పన్ను రేట్లను తగ్గించినట్లు ప్రకటించింది. ఈ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ మీడియాతో మాట్లాడుతూ వివరాలు తెలిపారు. కీలక పరిశ్రమ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు పన్ను శాతాన్ని సవరించినట్లు జైట్లీ తెలియజేశారు. మొత్తం 133 వస్తువులపై పన్నుశాతాల్ని తగ్గించాలని విజ్ఞప్తులు అందితే, తాము 66 వస్తువులకు సవరించామని పేర్కొన్నారు. సమానత్వం, వినిమయంలో మార్పుల కోసమే వీటిని సవరించామని తెలిపారు. జీఎస్టీపై జూన్‌ 18à°¨ మరో సమావేశం నిర్వహించనున్నారు.

జీడిపప్పుపై 12 నుంచి 5 శాతానికి, ప్యాకింగ్‌ చేసిన ఆహారం, పండ్లు, కాయగూరలు, పచ్చళ్లు, టాపింగ్స్‌, ఇన్‌స్టెంట్‌ ఫుడ్‌, సాస్‌లపై 18 నుంచి 12 శాతానికి, అగరవత్తులపై 12 నుంచి 5 శాతానికి, దంతాలపై ఎనామిల్ 28 నుంచి 8 శాతానికి, ఇన్సులిన్‌పై 12 నుంచి 5 శాతానికి, ప్లాస్టిక్‌ బెడ్స్‌పై 28 నుంచి 18 శాతానికి, స్కూల్‌ బ్యాగ్స్‌పై 28 నుంచి 18 శాతానికి, ఎక్సర్‌సైజ్‌ బుక్స్‌ పై18 నుంచి 12 శాతానికి, పిల్లల డ్రాయింగ్ బుక్స్‌‌పై 12 శాతం ఉన్న పన్నును 0 కు తగ్గించారు. ట్రాక్టర్ విడిభాగాలపై 28 నుంచి 18 శాతానికి, స్పూన్లు, ఫోర్క్‌లపై 18 నుంచి 12 శాతానికి, కంప్యూటర్ ప్రింటర్లపై 28 నుంచి 18 శాతానికి, ప్రీ కాస్ట్ కాన్స్‌ట్రేట్ పైపులపై 28 నుంచి 18 శాతానికి పన్ను తగ్గించినట్లు వెల్లడించారు.

ప్రధాన వినోద రంగమైన సినిమాలపై 28శాతం పన్ను విధించడంతో తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం మధ్యే మార్గాన్ని ఎంచుకుంది. రూ.100 కంటే తక్కువ ఉన్న టిక్కెట్ల పన్ను శాతాన్ని 28 నుంచి 18 శాతానికి తగ్గించారు. రూ.100 దాటిన టికెట్లపై మాత్రం 28శాతం పన్ను కొనసాగుతుంది. అలాగే ప్రాంతీయ భాషల్లో సినిమాలు నిర్మించే రాష్ట్రాలు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చాయి. ప్రస్తుతం వాటికి కేంద్రం నుంచి ఎలాంటి మినహాయింపు ఉండదు. ఒక వేళరాష్ట్రాలు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ఇవ్వాలనుకుంటే ఆ రాష్ట్రాలే స్థానిక చిత్రాలకు జీఎస్టీని రిఫండ్‌ చేయాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రి జైట్లీ తెలిపారు. చేనేత పరిశ్రమ, వజ్రాల ప్రాసెసింగ్‌ లాంటి వారు చెల్లించాల్సిన మొత్తాన్ని 18శాతం నుంచి 5శాతానికి తగ్గించారు. ఈ రంగాల్లోని ఆయా పరిశ్రమలపై కూడా పన్ను తగ్గించడమే దీనికి కారణం.
Telugu News App డౌన్ లోడ్ చేసుకోండి అప్ డేటెడ్ గా ఉండండి
Samayam Telugu ఫేస్ బుక్ పేజీని లైక్ చేయండి లేటెస్ట్ అప్ డేట్స్ పొందండి
Web Title: gst council lowers tax rates for 66 items including insulin printers and pickles
Get latest Reliance Jio Offers Plans in Telugu, GST Telugu, Share Stock Market News in Telugu & check out Business News in Telugu. Browse Telugu Samayam to get all Latest Telugu News
మీ కామెంట్స్
ధన్యవాదాలు

మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు

మీ కామెంట్స్

కింది నాలుగు ఆప్షన్లలో ఒకటి ఎంచుకోండి. తెలుగు కోసం 1 ఎంచుకోండి(ఇన్‌స్క్రిప్ట్ లో టైప్ చేయవచ్చు). తెలుగు టైపింగ్ రానట్లయితే, 2వ ఆప్షన్ ఎంచుకోండి. మీరు తెలుగులో చెప్పాల్సిన విషయాన్ని ఇంగ్లిష్ లో టైప్ చేయండి. ఆటోమేటిక్ గా తెలుగులోకి మారుతుంది. ఉదాహరణకు mahathma gandhi అని ఇంగ్లిష్ అక్షరాల్లో టైప్ చేస్తే అది తెలుగులో మహాత్మా గాంధీ అని వస్తుంది. ఇంగ్లీష్ లో టైప్ చేయాలంటే 3వ ఆప్షన్ క్లిక్ చేయండి. 4వ ఆప్షన్ క్లిక్ చేస్తే వర్చువల్ కీ బోర్డ్ వస్తుంది. దానిని కూడా ఉపయోగించవచ్చు. నియమ నిబంధనలు

తెలుగులో టైప్ చేయండి(ఇన్‌స్క్రిప్ట్)| à°¤à±†à°²à±à°—ులో టైప్ చేయండి(ఇంగ్లీష్ అక్షరాలతో) | Write in English | à°µà°°à±à°šà±à°µà°²à± కీబోర్డు

త్వరలోనే మీ వ్యాఖ్య ప్రచురించబడుతుంది. ఆ వివరాలు మీకు ఈ మెయిల్ ద్వారా తెలియజేస్తాం

కింద కనిపిస్తున్న వ్యాఖ్యలు వాటంతట అవే వెబ్ సైట్ లో కనిపిస్తాయి. ఎలాంటి అభ్యంతరకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు వెబ్ సైట్ లో కనిపించకుండా ఫిల్టర్ ఏర్పాటుచేయటమైనది. అయినప్పటికీ ఆ ప్రదేశంలో అభ్యంతరకరమైన వ్యాఖ్య కాని, అసభ్యకరమైన భాషకాని, దూషణలు కాని మీకు కనిపిస్తే ఆ వ్యాఖ్యలతో పాటు ఉన్న ‘అత్యవసరం’ అనే లింక్ పై క్లిక్ చేయండి. మీరు తెలియజేయాలనుకున్న విషయం అక్కడ రాసి సబ్మిట్ చేయండి. మేము వెంటనే పరిశీలించి వీలైనంద త్వరగా ఆ అభ్యంతరకరమైన పదజాలాన్ని తొలగిస్తాము..
మీ వ్యాఖ్యల కోసం వెతకాలంటే మీ కీబోర్డులో ‘కంట్రోల్’, ‘ఎఫ్’ బటన్లు ఒకేసారి నొక్కండి.ఆ తరువాత మీ పేరు టైప్ చేయండి
వ్యాఖ్యలు

జీఎస్టీ న్యూస్ సూపర్ హిట్స్

  • ఫోన్ల అమ్మకాలపై జీఎస్టీ ప్రభావం ఉండదు!
  • జీఎస్టీ అమల్లోకి వచ్చాక వీటిపై పన్ను తగ్గుతుంది!
  • కస్టమర్ల చేతికి బ్రహ్మాస్త్రం.. ‘జీఎస్‌టీ రేట్‌ ఫైండర్‌’ యాప...
  • GST: ఏ వస్తువుపై ఎంత శాతం పన్ను?
  • ​జీఎస్టీ ఎఫెక్ట్: రండి, రండి.. డిస్కౌంట్లే డిస్కౌంట్లు!

వీడియో

  • ప్రపంచంలోనే ఎత్తైన వంతెన ప్రత్యేకతలు
  • ‘ఫిదా’ పిల్ల భలే సక్కగుంది!
  • ఇంజినీరింగ్ క్లాసులు ఎగ్గొడితే ఇంతే!
  • ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌ అకున్ సబర్వాల్‌తో సమయం తెలుగు ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ...
  • మన జాతీయ జెండాకు 70 ఏళ్లు
  • 48 @ చందమామను అందుకున్న వేళ!
  • స్కూలు బ్యాగు ఇక తేలికే!
  • తెలుగులో ‘వివేకం’గా వస్తున్న అజీత్ ‘వివేగం’
  • ఉపరాష్ట్రపతిగా వెంకయ్యే ఎందుకంటే....
  • ఈ రికార్డులు మన ఇండియన్ సినిమాకే సాధ్యం!

Don’t Miss: The Top Trending Stories

  • రాష్ట్రీయంఅదృశ్యమైన à°¡à°¾ సూర్యకుమారి మిస్సింగ్ కేసు విషాదాంతం
  • రాష్ట్రీయం‘కేరింగ్ సిస్టర్’కు దేశవ్యాప్త ప్రశంసలు..
  • సినిమా న్యూస్అనుష్కతో పెళ్లి వార్తలపై స్పందించిన డార్లింగ్
  • సినిమా న్యూస్పవిత్ర నది సంగమం వద్ద ఐశ్వర్యా రాయ్ బచ్చన్
  • రిలేషన్ షిప్స్నా గర్ల్‌ఫ్రెండ్‌ సైకాలజిస్ట్‌‌తో అలా..?
  • రిలేషన్ షిప్స్భార్యభర్తల వయసులో భారీ వ్యత్యాసం ఉంటే...
  • సోషల్అక్రమసంబంధం ఇక వద్దన్నందుకు కడతేర్చాడు!
  • సోషల్అల్లరిమూకలను ఆటగాళ్లుగా మారుస్తోన్న కశ్మీర్ యువతికి సలాం!
  • ఇతర క్రీడలుబాక్సింగ్ రింగ్‌లో భారత్, చైనా యుద్ధం!
  • ఇతర క్రీడలుపుజారా, హర్మన్‌ప్రీత్‌కి అర్జున అవార్డు..!

Navbharat Times