This version of the page http://telugu.samayam.com/articleshow/59145045.cms (0.0.0.0) stored by archive.org.ua. It represents a snapshot of the page as of 2017-08-05. The original page over time could change.
World News in Telugu: Latest International News & Updates in Telugu Language
  • వార్తలు
  • రాష్ట్రీయం
  • ఎన్నారై
  • సైన్స్ అండ్ టెక్నాలజీ
  • జాతీయం
  • అంతర్జాతీయం

అంతర్జాతీయం

  • Telugu News » 
  • latest news » 
  • international news

ప్రధాన వార్త

ప్రిన్సెస్‌ డయానా ప్రైవేట్‌ టేపుల కలకలం!

ప్రిన్సెస్‌ డయానాకు సంబంధించిన ప్రైవేట్‌ టేపుల వ్యవహారం బ్రిటన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రాయల్‌ కుటుంబం..

20 ఏళ్ల తర్వాత పాక్ క్యాబినెట్‌లో ఓ హిందువు

పాకిస్థాన్ క్యాబినెట్‌‌లో రెండు దశాబ్దాల తర్వాత ఓ హిందువుకు చోటుదక్కింది. పాక్ కొత్త ప్ర‌ధానిగా బాధ్యతలు చేపట్టిన ష‌హీద్ ఖాక‌న్ అబ్బాసి శుక్రవారం క్యాబినెట్ విస్తరణలో 65 ఏళ్ల డాక్టర్ దర్శన్‌లాల్ మంత్రిగా ప్రమాణం చేశారు.

అంతర్జాతీయ ఉగ్రవాది పాక్ ప్రధాని పదవికి పోటీ?

ముంబయి బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి, అంతర్జాతీయ ఉగ్రవాది జమాత్ ఉద్ దవా అధినేత హఫీజ్ సయీద్ తన సంస్థను రాజకీయ పార్టీగా మార్చనున్నాడు.

పాక్ అధికారిక వెబ్‌సైట్‌లో ‘జనగణమన’

పాకిస్థాన్ అధికారిక వెబ్‌సైట్‌లో భార‌త జాతీయ గీతం జనగణమన కొద్దిసేపు వినిపించింది. అలాగే హోమ్‌పేజ్‌లో భార‌త‌ స్వాతంత్ర్య దినోత్స‌వ శుభాకాంక్ష‌లు అంటూ సందేశం కూడా కనిపిచింది.

విదేశీయులకు ఖతార్‌లో శాశ్వత నివాసం!

త‌మ పౌరుల కంటే అధికంగా ఉన్న విదేశీయుల‌కు శాశ్వ‌త నివాసంతో పాటు కొన్ని ప్ర‌త్యేక హ‌క్కులు కూడా క‌ల్పించాల‌ని ఖ‌తార్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

మసూద్‌పై నిషేధం.. మరోసారి అడ్డుతగిలిన చైనా

పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్‌పై నిషేధం విధించకుండా ఐరాసలో చైనా మరోసారి అడ్డు తగిలింది.

భారత్‌ శత్రువుగా మారితే.. చైనా జీవనరేఖపై దెబ్బ

భారత్ గనుక చైనాకు శత్రువుగా మారితే.. మీ పరిస్థితి దారుణంగా మారుతుంది. మీ జీవనరేఖపై దెబ్బడిపోతుంది.

డ్రగ్స్ కేసులో మేయర్ కాల్చివేత!

డ్రగ్స్ కేసులతో సంబంధమున్న ఓ నగర మేయర్‌‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను పోలీసులు కాల్చి చంపారు.

అందరినీ ఓడించే సత్తా మాకుంది: చైనా

సరిహద్దుల్లో చొచ్చుకువచ్చే పొరుగు దేశాల సైన్యం సహా, తమ సార్వభౌమత్వానికి ఎదురు నిలిచే శత్రువులందరినీ ఓడించే సత్తా తమకుందని చైనా అధ్యక్షుడు క్సీ జిన్ పింగ్ వ్యాఖ్యానించారు.

పాక్ తాత్కాలిక ప్రధానిగా అబ్బాసీ

పాకిస్థాన్ తాత్కాలిక ప్రధాన మంత్రిగా పెట్రోలియం, సహజ వనరుల శాఖ మంత్రి షాహిద్ ఖాకన్ అబ్బాసీని అధికార పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్) ఎంపిక చేసింది.

<12345678910111213141516171819202122>

అంతర్జాతీయం సూపర్ హిట్స్

  • అంతర్జాతీయ ఉగ్రవాది పాక్ ప్రధాని పదవికి పోటీ?
  • పాక్ అధికారిక వెబ్‌సైట్‌లో ‘జనగణమన’
  • విదేశీయులకు ఖతార్‌లో శాశ్వత నివాసం!
  • భారత్‌ శత్రువుగా మారితే.. చైనా జీవనరేఖపై దెబ్బ
  • ట్రంప్ ఆదేశిస్తే చైనాపై అణుదాడులు

వీడియో

  • ప్రపంచంలోనే ఎత్తైన వంతెన ప్రత్యేకతలు
  • ‘ఫిదా’ పిల్ల భలే సక్కగుంది!
  • ఇంజినీరింగ్ క్లాసులు ఎగ్గొడితే ఇంతే!
  • ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌ అకున్ సబర్వాల్‌తో సమయం తెలుగు ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ...
  • మన జాతీయ జెండాకు 70 ఏళ్లు
  • 48 @ చందమామను అందుకున్న వేళ!
  • స్కూలు బ్యాగు ఇక తేలికే!
  • తెలుగులో ‘వివేకం’గా వస్తున్న అజీత్ ‘వివేగం’
  • ఉపరాష్ట్రపతిగా వెంకయ్యే ఎందుకంటే....
  • ఈ రికార్డులు మన ఇండియన్ సినిమాకే సాధ్యం!

Don’t Miss: The Top Trending Stories

  • రాష్ట్రీయంఅదృశ్యమైన à°¡à°¾ సూర్యకుమారి మిస్సింగ్ కేసు విషాదాంతం
  • రాష్ట్రీయం‘కేరింగ్ సిస్టర్’కు దేశవ్యాప్త ప్రశంసలు..
  • సినిమా న్యూస్అనుష్కతో పెళ్లి వార్తలపై స్పందించిన డార్లింగ్
  • సినిమా న్యూస్పవిత్ర నది సంగమం వద్ద ఐశ్వర్యా రాయ్ బచ్చన్
  • రిలేషన్ షిప్స్నా గర్ల్‌ఫ్రెండ్‌ సైకాలజిస్ట్‌‌తో అలా..?
  • రిలేషన్ షిప్స్భార్యభర్తల వయసులో భారీ వ్యత్యాసం ఉంటే...
  • సోషల్అక్రమసంబంధం ఇక వద్దన్నందుకు కడతేర్చాడు!
  • సోషల్అల్లరిమూకలను ఆటగాళ్లుగా మారుస్తోన్న కశ్మీర్ యువతికి సలాం!
  • ఇతర క్రీడలుబాక్సింగ్ రింగ్‌లో భారత్, చైనా యుద్ధం!
  • ఇతర క్రీడలుపుజారా, హర్మన్‌ప్రీత్‌కి అర్జున అవార్డు..!

డోంట్ మిస్

  • ​రామోజీ మనవరాలి పెళ్లిలో ప్రముఖులు
  • తిరుపతిలో భారీ పేలుడు: ఇద్దరు బాలల బలి
  • 15 ఏళ్లుగా ఆమె నాకు మసాజ్ చేస్తోంది: పూరీ
  • అమీర్‌పేటలో 45 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు!
  • బిగ్‌బాస్ పారితోషికాన్ని తోటి నటికి విరాళంగా..
  • "జీఎస్టీ"లో ఏముంది? దాని ప్రభావమేంటి?
  • ​అసహజ శృంగార కోరిక‌లు.. భర్తపై ఫిర్యాదు!
  • ​ఆయన వైకాపాలో చేరడం లాంఛనమే!
  • నా భర్తని ప్రేమిస్తున్నా.. బాయ్‌ఫ్రెండ్‌‌ని..?
  • ఈ ఉద్యోగాలు బీటెక్ పూర్తిచేసిన వారికే!!
  • ఎమ్మెల్సీ పదవికి రాజీనామా.. వైసీపీలోకి..!